ఏపీలో క్లాసులు.. తెలంగాణలో సెలవలు.. ఏది కరెక్ట్..?

సంక్రాంతి సెలవల తర్వాత ఏపీలో నేటినుంచి స్కూల్స్, కాలేజీలు అన్నీ యథావిధిగా తెరుచుకుంటున్నాయి. ఏపీలో సంక్రాంతి సెలవలు పొడిగించే ఉద్దేశమేదీ లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతతో […]